Video Link : See video at https://telugu.mykhel.com/cricket/india-vs-australia-virat-kohli-whips-maxwell-but-security-gaurd-picks-smart-catch-017738.html

The incident took place during the 19th over of India’s innings, a security guard was doing his job at the boundary, grabbed the opportunity to steal the show here by taking a catch of Kohli delivery.
#IndiavsAustralia2018-2019
#ViratKohli
#SecurityGuard

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సిరీస్‌లో చివరి మ్యాచ్ అయిన మూడో టీ20లో భారత్ విజయం సాధించింది. తత్ఫలితంగా సిరీస్‌ను సమం చేయగలిగింది. మెరుపు వేగంతో ఆటతీరుతో ఆసీస్‌పై మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు విరాట్. అయితే 17వ ఓవర్‌లో కోహ్లీ బంతిని మిడ్‌వికెట్ మీదుగా బౌండరీకి తరలించాడు. కోహ్లీ మరో సిక్స్ బాదాడని టీమిండియా అభిమానులు సంబరాల్లో మునిగితేలారు. ఇక్కడే ఓ అద్భుతం చోటుచేసుకుంది.